“జగన్” ఇచ్చిన షాక్ కి “పవన్ మైండ్” బ్లాక్..     2018-04-05   01:13:27  IST  Bhanu C

రాజీనామాలు తరువాత తమ పార్టీ ఎంపీలు వెంటనే ఆమరణ దీక్ష చేపడతారని ప్రకటించాడు..జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో పవన్ కి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది…జగన్ పార్టీ ఎంపీలు దీక్ష తర్వాత.. తాను చేపడితే బాగుండదనే ఉద్దేశంతో మే మొదటి వారంలో చేపట్టబోయే దీక్ష షెడ్యూల్ ను పూర్తిగా మార్చేశాడు అని తెలుస్తోంది..అయితే గతంలో కూడా అవిశ్వాసం తీర్మానం విషయంలోనూ జగన్ ని ఇలాగే ఇరుకున పెట్టి…పవన్ అడ్డంగా బుక్కయ్యాడు ఈ సారి జగన్ పవన్ కి భారీ షాక్ ఇచ్చి మరీ హోదా విషయంలో తనదే పై చేయని అనిపించుకుంటున్నాడు జగన్ మోహన్ రెడ్డి…అంతేకాదు ఇక నుంచీ టార్గెట్ బాబు విషయంలో ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తున్నాడో పవన్ పై కూడా అటువంటి వ్యుహాలని అమలు చేయనున్నాడని టాక్ మొత్తానికి బాబు వ్యతిరేక ఓటు పవన్ కి పడకుండా చాప కింద నీరులాగా జగన్ మెల్లగా పావులు కదుపుతున్నాడు..