చంద్రబాబు లోకేష్ లు టార్గెట్ గా జగన్ భారీ స్కెచ్.    2018-03-17   01:49:21  IST  Bhanu C

జగన్ మోహన్ రెడ్డి కి అధికారమే పరమావధి..సీఎం కుర్చీనే జీవితాశయం అందుకే ఎంతటి దారునాలకైనా సరే పాల్పడుతున్నాడు..ఈ సారి అధికారం రాకపోతే తన పరిస్థితి ఎంతటి దయనీయంగా ఉంటుందో వేరేగా చెప్పనవసరం లేదు.. అందుకే చంద్రబాబు లోకేష్ లపై విషం కక్కడం మొదలు పెట్టాడు..నేరుగా జగన్ చంద్రబాబు ని అవినీతి పరుడు అంటే ఎవరు నమ్మే పరిస్థితిలేదు..అంతేకాదు జగన్ కి పిచ్చి పట్టిందని అనుకుంటారు..అందుకే జగన్ తెలివిగా పవన్ కళ్యాణ్ తో గుంటూరు సభలో చంద్రబాబు లోకేష్ లపై అవినీతి ఆరోపణలు చేయించాడు..అయితే ఇప్పుడు జగన్ మరో భారీ కుట్రని అమలు చేస్తున్నాడని తెలుస్తోంది..ప్రస్తుత పరిస్థితులు కూడా మాడుకు తగ్గట్లుగానే కనిపిస్తున్నాయి..ఇంతకీ ఏమిటా కుట్రా అంటే..

జగన్ చేయనున్న చంద్రబాబు పై చేస్తున్న జగన్ జగన్నాటకం లో పావుగా వాడుకుంటోంది పవన్ కళ్యాణ్ ని..అందులో భాగంగానే జగన పై వ్యాఖ్యలు చేయించాడు పవన్..బిజెపి ముందు నుంచీ చంద్రబాబు పై ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నా సరే ప్రజలు నమ్మలేదు అందుకే బిజెపి , వైసీపి లు కలిసి పవన్ ని ముందుకు తోశాయి..అయితే నిన్న చంద్రబాబు ఎన్డీయే నుంచీ బయటకి వచ్చిన తరువాత వైసీపి నేత విజయసాయి రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు లోకేష్ లపై జాతీయ మీడియాలో సైతం ఆరోపణలు చేశారు..ఇదిలాఉంటే మరో పక్క జగన్ మోహన్ రెడ్డి సైతం జాతీయ మీడియాలో ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు..దీని వెనుక అసలు కారణం ఏంటంటే..