స్త్రీలు వారానికి ఒక్కసారైనా శృంగారం చేస్తే ఇంత లాభామా !

శృంగారం కేవలం కామోద్రేకాన్ని తీర్చుకునే పనే కాదు, ఒక ఆరోగ్య సాధనం. ఈ విషయాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకోండి. కాని ఏం చేసేది, ఎప్పటికప్పుడు కొత్త కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయో, ఒక్కో పరిశోధన శృంగారం చేయడం వలన కలిగే కొత్త కొత్త లాభాల్ని బయటకి తీస్తూనే ఉంది. ఇప్పుడు ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు శృంగారం వలన కలిగే మరో కొత్త లాభాల్ని వెల్లడించారు. అదేమిటంటే, టెలిమర్స్ యొక్క వయసు పెరగటం. అంటే ఏంటి ? ఈ పదం ఎదో కొత్తగా వింటున్నాం అనుకుంటున్నారా ?

ఇవి మన DNA సంరక్షిస్తాయి. ఇవి ఎంతకాలం బలంగా ఉంటే, అంతకాలం మనిషి ఆరోగ్యంగా మరియు అందంగా ఉంటాడు. అందులోనూ శృంగారం వలన ఈ విషయంలో మహిళలు ఎక్కువగా లాభాపడతారట. శరీరానికి ఈ లాభం చేకూరాలంటే రోజుకి రెండు సార్లు శృంగారం చేయాల్సిన పని లేదు. అంత సమయం ఈకాలం వారికి ఎక్కడ దొరుకుతోంది కాని, వారానికి రెండు సార్లు, రెండు సార్లు కూడా కుదరకపోతే కనీసం ఒక్కసారైనా శృంగారంలో పాల్గొనాలి అంట. అప్పుడు టెలిమోర్స్ నిడివి పెరిగి, స్త్రీలు మరింత అందంగా, ఎక్కువ కాలం యవ్వనంగా కనిపిస్తారట.

“ఇది స్త్రీ పురుషులిద్దరికి కలిగే లాభమే అయినా, మహిళలకి ఈ లాభం ఎక్కువ దొరుకుతుంది. మేము రెగ్యులర్ గా అంటే, వారానికి కనీసం ఒకటి రెండు సార్లు అయినా శృంగారంలో పాల్గొనే స్త్రీల బ్లడ్ సాంపుల్స్ సేకరించాం. వాటిపై కొన్నిరోజులు పరిశోధనలు జరిపాం. ఫలితాలు బాగున్నాయి. వారి dna శృంగారానికి దూరమైనా స్త్రీల కంటే చాలా అంటే చాలా బలంగా ఉంది. ఇది మంచి శృంగారం జీవితాన్ని గడిపే వారికి దక్కే ఆరోగ్యం. అలాగే ఇది ఏజింగ్ ని నేమ్మదింపజేస్తుంది. అంటే మీరు ఉన్న వయసు కంటే తక్కువ వయసు వారిగా కనిపిస్తారు. పోర్న్ స్టార్స్ జీవితాలు కొందరివి దుర్భరంగా ఉంటాయి, కొందరు ఆ ఇండస్ట్రీని ఎంజాయ్ చేస్తారు. కాని ఎదిఎమైనా వారు అందంగా ఉంటారు. చాలామంది వయసుని మనం గుర్తుపట్టలేం. దానికి కారణం వారు రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనడమే. అందుకే స్త్రీలు భాగస్వాములతో చర్చించి, తమకోసం సమయం కేటాయించేలా చూసుకోవాలి. వారానికి రెండుసార్లు కలవాలి. కనీసం ఒక్కసారైనా ప్రయత్నించాలి” అంటూ చెప్పుకొచ్చారు ప్రొఫెసర్ మెక్ లనిగాన్.