Women Addicted to Porn unable to enjoy $ex life – study

పోర్న్ అడిక్షన్ తో బాధపడుతున్న 70 మంది స్త్రీలను తీసుకొని ప్రశ్నించారు పరిశోధకులు. అందులో 70/70 మంది మహిళలు తమ శృంగారం జీవితంపై పూర్తి సంతృప్తిగా లేకపోవడం పరిశోధకులని విస్మయానికి గురిచేసింది. కారణాలు అడిగితె, శీఘ్రస్కలన సమస్యని ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పారు అమ్మాయిలు. అంటే పోర్న్ విడియోల్లో చూసినట్టుగా, వారి సెషన్ అరగంట, గంట సేపు సాగడం లేదట. తమ పార్టనర్ కొన్ని నిమిషాల్లోనే సెషన్ తో స్కలనంతో ముగించడం డిజపాయింట్ మెంట్ ని కారణమని వారు తెలిపారు.

“ఇందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. పోర్న్ వీడియోల్లో వారు అరగంట నుంచి గంటపాటు ఈజీగా శృంగారం చేస్తారు. మరి నిజ జీవితంలో ఇదెలా సాధ్యపడుతుంది? యాక్షన్ సినిమాల్లో హీరోలు పదిమందిని కొడతారు. మరి నిజజీవితంలో అలా జరుగుతుందా? సినిమాల్లో హీరోయిన్లు మొదటి ఫ్రేం నుంచి చివరి ఫ్రేం వరకు అత్యంత అందంగా కనిపిస్తారు. మరి నిజజీవితంలో అమ్మాయిలు రోజంతా అలానే ఉండటం సాధ్యపడుతుందా ? ఇలాంటి విషయాలు సాధ్యపడనప్పుడు పోర్న్ విడియోలలో చేసే జిమ్ముక్కులు బెడ్ రూమ్ లో ఎలా సాధ్యపడతాయి. ఈ విషయాలనే మేము వారికి కౌన్సలింగ్ లో చెప్పాం. మరో నెలరోజుల పాటు పోర్న్ లాంటి శృంగారం నిజజీవితంలో ఎందుకు సాధ్యపడదో వారికి అర్థమయ్యేలా చెబుతాం. మెల్లిగా వాళ్ళే ట్రాక్ లోకి వచ్చి తమ జీవితాల్ని మెరుగుపరుచుకుంటారు” అంటూ డాక్టర్ జాన్ బట్లర్ చెప్పారు.