బాయ్ ఫ్రెండ్ ఆత్మతో రోజూ శృంగారం చేస్తున్నా అంటూ అమ్మాయి షాకింగ్ కామెంట్స్..     2018-08-15   11:31:17  IST  Rajakumari K

ఇష్టమైన వ్యక్తులు దూరమైతే కొందరు బాదపడతారు తర్వాత రొటీన్ లైఫ్లో బిజీ అయిపోతారు.మరికొందరు రోజుల తరబడి దూరమైన వారినే తలచుకుంటే వారి తలపుల్లో బతికేస్తుంటారు.అలాంటి కోవకు చెందిందే ఈ అమ్మాయి.ప్రియుడి మరణాన్ని జీర్ణించుకోలేక,తన ప్రియుడు తనతోనే ఉన్నాడని..మేమిద్దరం సెక్స్ లో కూడా పాల్గొంటున్నామని చెప్తుంది..

న్యూజిలాండ్ కి చెందిన సిమోన్ కొంత కాలం క్రితం వరకు బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది,ఇద్దరూ లివింగ్ రిలేషన్ షిప్లో ఉన్నారు.తర్వాత ప్రమాదవశాత్తు సిమోన్ బాయ్ ఫ్రెండ్ చనిపోయాడు..బాయ్ ఫ్రెండ్ చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేని సిమోన్ తను తనతోనే ఉన్నాడనే తలపుల్లో బతికుతుంది.అంతేకాదు ప్రతిరోజు రాత్రి తన బాయ్ ఫ్రెండ్ తన దగ్గరికి వస్తున్నాడని,మేమిద్దరం శృంగారంలో పాల్గొంటున్నామని చెప్తుంది.ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది. తను చనిపోయినప్పటి నుంచి అత‌డు ఆత్మ రూపంలో సిమెన్ దగ్గరకు వెళ్లి శృంగారంలో పాల్గొంటున్నాడని చెప్తుంది.

New Zealand Woman,Srungaram With Her Dead Boyfriend

సిమెన్ చెప్పే విషయాన్ని ఒక్కరూ నమ్మట్లేదు కానీ, ఆమె మాత్రం బలంగా చెబుతోంది. తను పడుకున్నప్పుడు తన బోయ్ ఫ్రెండ్ ఆత్మ వచ్చి తన మీద పడుకున్నట్లు బరువుగా అనిపిస్తుందట. తర్వాత శృంగారంలో పాల్గొంటారట. శృంగారం అనంతరం భావప్రాప్తికి కూడా లోనవుతానంటూ చెబుతోంది..ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్ అని డాక్టర్లు చెప్తున్నారు..పగలంతా తను బాగుంటుందని కేవలం రాత్రిపూట తన బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడని ఇలా చెప్తుందని తనకి పిచ్చి పట్టిందని స్నేహితులు అంటారు.నిజమేనేమో ప్రేమ ముదిరితే పిచ్చి అవుతుంది.. బాయ్ ఫ్రెండ్ పై అమితమైన ప్రేమకి పేరు పిచ్చే అయితే సిమోన్ ది పిచ్చే…