శివ లింగం రూపం వెనక ఉన్న గణిత శాస్త్రం గురించి తెలుసుకుందాం

ఆధ్యాత్మికత ప్రాముఖ్యత
గోళాకారం ఆధ్యాత్మికతకు పరిపూర్ణమైన ప్రాతినిత్యాన్ని వహిస్తుంది. అది దేవుని యొక్క నిరాకర అంశమును సూచిస్తుంది. ఇది విశ్వం పుట్టక ముందే ఈ స్థితిలో ఉంది.

ఎలిపిసోడ్ ఆకారం
ఎలిపిసోడ్ ఆకారం అనేది ఒక గోళం యొక్క పరిపూర్ణ ఆకారంలో ఉంటుంది. ఇది రెండు కేంద్రాలను కలిగి ఉంటుందని నమ్మకం.

సాదారణ ఉదాహరణ
ఒక గుడ్డు ఎలిపిసోడ్ యొక్క పరిపూర్ణ ఉదాహరణ అని చెప్పవచ్చు. గుడ్డును టేబుల్ మీద పెట్టినప్పుడు అది సమతుల్యంగా ఉండదు. ఎందుకంటే దానికి అంచులు ఉండవు.

ఆధ్యాత్మికత ప్రాముఖ్యత
కాబట్టి, ఖచ్చితమైన మరియు రూపం లేకుండా ఉండే విధంగా సృష్టి జరిగింది. దాంతో వక్రీకరణ రూపం తలెత్తింది. గోళం నుంచి అది ఒక ఎలిపిసోడ్ రూపంలోకి మార్చబడుతుంది.

శివ లింగం ఆకారం కాబట్టి, నిజానికి శివ లింగం విశ్వాన్ని సూచిస్తుంది. ఇది రూపం మరియు నిరాకర రూపాన్ని కలిపే గుర్తు. గోళం నుండి ఎలిపిసోడ్ వరకు మారుతుంది.