Which lady part women observe the most in other woman

అబ్బాయి ఒక అమ్మాయిలో గమనించే బాడీపార్ట్ ఏంటి అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే అది అమ్మాయిని అతడు చూస్తున్న కోణం ఏది, వెనుకా లేక ముందా అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక దాచిపెట్టేంత రహస్యం కాదు, అబ్బాయిలు ఎలాగో వక్షోజాలనే ముందుగా గమనిస్తారు. మరి అమ్మాయిలో? అమ్మాయిలో అమ్మాయిలు ఎక్కువగా ఏం గమనిస్తారు ?

ఒక లైఫ్ స్టయిల్ మ్యాగజీన్ సర్వేలో బయటపడిన విషయం ఏమిటంటే, అబ్బాయిలు ఏమైతే ఎక్కువగా చూస్తారో, అమ్మాయిలు కూడా మరో అమ్మాయిలో ఎక్కువగా అదే చూస్తారట. అదే ఛాతి భాగాన్ని. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే ఎదుటి అమ్మాయి వక్షోజాలు తనతో పోల్చుకుంటే ఎంత పరిణామంలో ఉన్నాయో చూడటం, అమ్మాయిలకి అదో పెద్ద ఆసక్తికరమైన విషయం అంట. ఇక మొత్తంగా ఫిగర్ ని గమనించడం అందరు చేసే పనే.

రెండొవ స్థానం హేయిర్ స్టయిల్ ది. ఎదుటి అమ్మాయి హేయిర్ స్టయిల్ మీద కూడా బాగా కాంసన్ట్రేట్ చేస్తారట మగువలు. మూడోవస్థానం పెదాలది. అవును, ఎదుటి అమ్మాయి పెదాల షేప్ ని గమనించటం, వాటితో తమ పెదాలతో కంపేర్ చేసుకోవడం కూడా అమ్మాయిలు బాగా చేసే పనే. ఇక నాలుగొవ స్థానం ఆస్ ది. ఇది మరీ మగవారు గమనించినంత కాకపోయినా, అమ్మాయిలు కూడా గమనిస్తారట.

ఈ సర్వే ఏదో పరాయి దేశంలో జరిగి ఉండవచ్చు అని అనుకోకండి. ఇండియాలోనే జరిగింది. మన అమ్మాయిలు కూడా ధైర్యంగా, నిర్మొహమాటంగా మాట్లాడుతున్నారండి.