What not to eat before $ex ?

శృంగారంలో ప్రతి సమస్యకి ఎదో ఒక ఆహరం సజెస్ట్ చేస్తారు సేక్సాలాజిస్టులు, డైటీషన్లు. అంగస్తంభన సమస్యలు తగ్గేందుకు ఏం తినాలి? శీగ్రస్కలన సమస్యకు ఏం తినాలి ? యోని ద్వారాలు టైట్ గా అయితే ఎలాంటి డైట్ మెయింటేన్ చేయాలి? కామవాంఛలు తగ్గితే ఏం తినాలి ? ఇలా ఏ సమస్యకి ఆ సమస్యకి తగ్గట్టుగానే ఎదో ఒక ఆహార పదార్థాన్ని సజెస్ట్ చేస్తారు. శృంగారానికి ముంది ఇవి తింటే బలమోస్తుంది, ఎక్కువసేపు రాతి చేయగలరు అంటారు, అవి తింటే ఎముకలు బలపడతాయి, కీళ్ళ నొప్పులు రావు అంటారు .. ఇలా ఎన్నో ఇంకెన్నో. మరి శృంగారానికి ముందు ఏం తినకూడదు ? ఏం తింటే శృంగారం సుజావుగా సాగకపోవచ్చు ? ఈ యాంగిల్ లో ఎప్పుడైనా ఆలోచించారా ? ఏం తినకూదదో, అవి తింటే ఏం జరిగే అవకాశాలు ఉంటాయి మేం చెబుతాం చూడండి.

* మద్యం అస్సలు తాగకూడదు. మద్యం తాగడం వలన మత్తు ఎక్కుతుంది కాబాటి ఇంకా బాగా చేయొచ్చు అనుకుంటారేమో .. మరి మీరు మరీ ఎంత మత్తులో ఉంటారంటే, ఎంత బ్యాడ్ గా చేస్తున్నారో మీది మీకే అర్థం కానంతగా. పైపిచ్చు, మద్యం $ex డ్రైవ్ ని తగ్గిస్తుంది.

* ఉల్లిగడ్డలు/ఉల్లిపాయ కూడా తినకూడదు. అదేంటి .. ఇవి తింటే రక్త సరఫరా బాగా జరుగుతుంది కదా. దాంతో అంగం బాగా స్తంభిస్తుంది అంటారా. అవును, నిజమే. ఈ రెండు ఆహారపదార్థాలు పురుషాంగానికి రక్తప్రసరణ పెంచుతాయి. కాని వీటిని శృంగారానికి సరిగ్గా ముందే తీసుకోకూడదు. ఇవి శరీర దుర్వాసన పెంచుతాయని అంటారు.