మీరు పుట్టిన నెలను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పే పూలు...ఆశ్చర్యంగా ఉందా     2017-11-10   23:13:31  IST  Raghu V

What Does Your Birth Month Flower Reveal About Your Personality?

జూలై – ఫాక్స్ గ్లోవ్

ఈ నెలలో పుట్టినవారు చాలా దూకుడుగా ఉంటారు. అయితే వెంటనే మాములు స్థితికి వచ్చేస్తారు.

ఆగష్టు – గ్లాడియోల్స్

ఈ పువ్వు గౌరవానికి ప్రతీకగా ఉంటుంది. వీరు చాలా స్వతంత్రంగా ఉండి వారికీ నచ్చిన విషయాలపై ఫోకస్ పెడతారు. అనుకున్న పని అయ్యేవరకు విశ్రాంతి తీసుకోరు. కొత్త వ్యక్తులతో పరిచయాలు, వారితో స్నేహం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం.

సెప్టెంబర్ – అస్టర్

ఈ పువ్వు సహనానికి ప్రతీక. వీరు జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని అనుకుంటారు. వీరికి చిన్న చిన్న ఆనందాలే సంతృప్తిని ఇస్తాయి. వీరు కుటుంబాన్ని,స్నేహితులను ఎక్కువగా ప్రేమిస్తారు. వారి కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు.

అక్టోబర్ – బంతిపువ్వు

ఈ నెలలో జన్మించిన వారు బంతి పువ్వు వలే ఎటువంటి కల్మషం లేకుండా ఉంటారు. వీరు ఎప్పుడు నిరాశకు గురి కారు. అలాగే చుట్టూ ఉన్నవారిని కూడా నిరాశ నుండి బయట పాడేస్తారు. వీరు కుటుంబానికి ఎక్కువగా అంకితం అవుతారు.

నవంబర్ – క్రిసాన్తిమం

ఈ పువ్వు ఆశావాదం, సంతోషానికి ప్రతీక. వీరు ప్రక్రుతిని ప్రేమిస్తారు. అలాగే వీరిలో సానుభూతి కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ఒత్తిడిలో ఉన్నా సరే పక్కన ఉన్నవారిని సంతోష పెట్టటానికి ప్రయత్నిస్తారు. వీరు ఎవరిని నొప్పించరు.

డిసెంబర్ – పాన్ సెట్టియా

ఈ పువ్వు దూకుడు స్వభావానికి ప్రతీక. మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అలాగే వీరు వయస్సులో చిన్న అయినప్పటికీ వీరి సూచనలు అమోఘంగా ఉంటాయి. వీరు స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు.