Weird : USA girls masturbated in film theater

ఫిఫ్టి షేడ్స్ అఫ్ గ్రే అనే సినిమా తెలుసా? హాలివుడ్ సినిమాలు చూసే అలావాటు ఉన్నవారికి ఈ సినిమా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అదేనండి “లవ్ మీ లైక్ యూ డూ” అనే ఫేమస్ పాట ఉన్న సినిమా. పుస్తకాలు చదివే అలవాటు ఉన్నా సరే, ఈ పుస్తకం తెలిసే ఉంటుంది. ఇంతకి ఈ సినిమా గురించి ఇప్పుడెందుకు .. ఏంటి ఈ సినిమా స్పాషాలిటి అని అనుకుంటున్నారా?

ఇదొక ఎరోటిక్ సినిమా. అంటే శృంగార రసం బాగా కలిగిన సినిమా. అది కూడా అలాంటి ఇలాంటి ఎరోటిక్ సినిమా కాదు. పోర్న్ దగ్గరగా అనిపించే న్యూడ్ సన్నివేశాలున్న సినిమా అన్నమాట. 2015 లో వచ్చిన ఈ సినిమాకి ఇప్పుడు 2017 ఫిబ్రవరి 10న సీక్వేల్ వచ్చింది. ఈ సీక్వేల్ పేరు “ఫిఫ్టి షేడ్స్ ఆఫ్ డార్కర్”. ఇది కూడా పార్ట్ 1 మాదిరే ఎరోటిక్ సినిమా.

నిన్న అమెరికాలోని ఓ థియేటర్లో ఓ వింత జరిగింది. ముందే ప్లాన్ చేసుకోని వచ్చిన ఓ అమ్మాయిల గుంపు ఈ సినిమా చూస్తూ హస్తప్రయోగం చేసుకున్నారట. పని పూర్తి చేసుకోని ఇదిగోండి .. ఇలా దోసకాయలు అక్కడే పడేసారు. వీళ్ళు చేసిన వింత పనికి థియేటర్ కి వచ్చిన జనాలు, థియేటర్ యాజమాన్యం బండ బూతులు తిట్టుకున్నారంటే నమ్మండి.