గడువు ముగిసిన వీసాలపై....యూఏఈ బంపర్ ఆఫర్     2018-06-23   21:22:03  IST  Bhanu C

యూఏఈ లో నివాసం ఉంటున్న విదేశీ ఎన్నారైలు అందరికి ఆదేశ ప్రభుత్వం శుభవార్త తెలిపింది..వీసా గడువు ముగిసిన తరువాత కూడా తమ దేశంలో 90 రోజుల పాటు ఉండండి అంటూ ఉత్తర్వులు జారీ చేసింది..ఈ బంపర్ ఆఫర్ 1 ఆగస్టు 2018 నుంచి 31 అక్టోబర్‌ 2018 వరకు ఇది అమల్లో ఉంటుంది…అయితే ఈ మూడునెలల కాలంలో వీసాని సవరించుకోవాలని లేదంటే తమ దేశం విడిచి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేసింది..

అయితే యూఏఈ ఈ విధానాన్ని ఎందుకు పెట్టింది అంటే..విదేశీయులు రెసిడెన్సీ లా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో “ప్రొటెక్టింగ్‌ యువర్‌ సెల్ఫ్‌ వయా రెక్టిఫైయింగ్‌ యువర్‌ స్టేటస్‌” అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే వీసా గడువు ముగిసిన విదేశీయులకు మూడు నెలలు సమయాన్ని ఇచ్చారు…ఈ విధానం ద్వారా ఎటువంటి శిక్షలు అనుభవించకుండా వారు తమ తమ పనులని ముగించుకుని వెళ్లిపోవచ్చు లేదంటే వీసా పోదిగించుకుని ఉండచ్చు ఆ దేశం విధించే శిక్షల నుంచీ మాత్రం తప్పించుకుంటారు..అయితే