ఎప్పుడూ బయట కనిపించని వెంకటేష్ భార్య నీరజ. గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?     2018-06-15   01:08:09  IST  Raghu V

మనం అభిమానించే హీరో గురించి, వారి ఫ్యామిలీ ఎవరు ఏంటి అని ఇలా ప్రతి ఒక్కటీ తెలుసుకుంటాం. మన టాలీవుడ్ లో టాప్ హీరోలుగా అలరిస్తున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఈ స్టార్ హీరోలు డైలీ లైఫ్, వారి ఫ్యామిలీ, పిల్లలు ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే వారితో పాటు టాప్ స్టార్ హీరోగా అలరిస్తున్న విక్టరీ వెంకటేష్ గురించి తప్ప, వెంకటేష్ భార్య? వెంకీ పిల్లలు ఎవరు? వారు ఎం చేస్తున్నారు? లాంటి విషయాలు ఎవ్వరికీ తెలీవు.

వెంకటేష్ తన భార్యను, తన పిల్లలను ఎప్పుడూ సినిమా ఫంక్షన్ లకు గానీ? బయటజరిగే ప్రోగ్రామ్స్ కు గానీ తన ఫ్యామిలీని తీసుకురాడు? వెంకటేష్ కొడుకు అర్జున్ తప్ప, వెంకటేష్ పిల్లలెవరూ ఏ కార్యక్రమంలోనూ మనకు కనిపించరు? అయితే వెంకటేష్ ఫామిలీ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీరు చూడండి!