యాంకర్ వర్షిణి గురించి చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు ఇవే.!     2018-06-23   02:52:11  IST  Raghu V

అందాల ఆరబోతను బుల్లితెరకు పరిచయం చేసిన యాంకర్స్ అనసూయ,రష్మి.ఒకప్పుడు తెలుగు ఛానెల్స్ లో యాంకర్స్ అంటే మోడ్రన్ డ్రెసెస్ ధరించినప్పటికి ఎక్కడా ఎక్స్పోజింగ్ ఉండేది కాదు..కాని జబర్దస్త్ ప్రోగ్రాంలో అనసూయ,రష్మి యాంకరింగ్ కి గ్లామర్ సొగసులు అద్దారు.ఇప్పుడు వారబాటలోనే పయనిస్తుంది వర్షిణి .ఇటీవల కాలంలో ఇన్స్ట్రాగ్రాంలో ఈవిడ పోస్ట్ చేసిన ఫోటోలు యమా హాట్ హాట్ గా ఉన్నాయి..ఈమె గురించి రెండు విషయాలు వెలుగులోకి వచ్చాయి…

తెలుగులో సూపర్ హిట్ డాన్స్ ఫ్రోగ్రామ్ ఢీ-10కు వర్షిణి సౌందరాజన్ కో-యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా మంది ఈ అమ్మడు తెలుగు బుల్లి తెరకు కొత్త అనుకుంటున్నారు. కానీ ఈ హాట్ లేడీ బ్యాగ్రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్‌. యాంకర్ వర్షిణిగా ఇపుడు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఈమె……. అంతకు ముందు వెండి తెరపై పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. ‘చందమామ కథలు’, ‘బెస్ట్ యాక్టర్స్’తో పాటు పలు చిత్రాల్లో నటించింది.ఆ సినిమాలప్పుడు ఈ పేరు వినలేదే అనుకుంటున్నారా..అప్పుడు అమ్మడి పేరు శామిలి సౌందరాజన్.