శాస్త్రం ప్రకారం స్త్రీ, పురుషులు ఏ ఏ రోజుల్లో తలస్నానం చేస్తే ఆర్ధిక పరమైన సమస్యలు, ఆపదలు వస్తాయో తెలుసా? Devotional Bhakthi Songs Programs     2017-10-19   22:06:32  IST  Raghu V

Types of taking Snanam (Bath) Hinduism

స్త్రీలకు..

తలస్నానం చేసిన రోజు ఎవరైనా ముత్తైదువ ఇంటికి వస్తే ఆమెకు నుదుటి బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, మట్టి గాజులు దానం ఇస్తే శుభం జరుగుతుందని అంటారు. మహిళలు తల స్నానం చేసే ముందు ఒంటికి నూనె, ముఖానికి పసుపు రాసుకుని, నలుగు పెట్టుకోవాలి. భోజనానికి ముందే తలంటు స్నానం చేయాలి.ఇక ఇప్పుడు ఏ రోజు తలస్నానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం.