అర్థరాత్రి టాప్ హీరోయిన్ తప్పతాగి చిందులు

ఆ హీరోయిన్ కి నైట్ క్లబ్స్ లో గడపడం అంటే, సినిమా సెట్లో గడపడం కన్నా ఎక్కువ ఇష్టం అని గుసగుసలు పెడుతుంటారు ఫిలింనగర్ జనాలు. మరి ఆ హీరోయిన్ చేష్టలు అలా ఉంటాయి. టాప్ హీరోయిన్, అనుభవం ఉన్న హీరోయిన్, అయినా డోన్ట్ కేర్ ఆటిట్యూడ్ తో తప్పతాగి అర్థరాత్రి చిందులేయడం మానదు.

నిన్న నూతన సంవత్సర వేడుకలలో కూడా అంతే. నార్త్ నుంచి కొంతమంది స్నేహితులు, కొంతమంది విదేశీ స్నేహితులతో నిన్న ఆ హీరోయిన్ రాత్రి మామూలు హంగామా చేయలేదు అని అదే నైట్ క్లబ్ కి వెళ్ళిన జనాలు అంటున్నారు.

నిజానికి, నిన్న ఉదయం నుంచే ఆ బ్యూటి మద్యం మత్తులో మునిగితేలుతోందట. రాత్రిపూట డోసు ఇంకా పెంచింది అంతే. పార్టీ అయ్యాక, తన విదేశి స్నేహితుడితో ఎటో వెళ్ళిపోయిందట ఆ సుందరి. ఎటు వెళ్ళిందో మనకు అనవసరం కదా!