పురుషులకి అత్యంత ప్రమాదకరమైన శృంగార పోజిషన్స్ ఈ 3 అంట  

శృంగారం అంటే సుఖమే కాదు, నొప్పి, బాధ కూడా ఉంటాయి. ఆ నొప్పులు కేవలం స్త్రీలకే కాదు, పురుషులకి కూడా ఉంటాయి. అదేంటి, మగవారికి ఏం నొప్పి, ఎందుకు నొప్పి అని వింతగా చూడొద్దు. స్తంభించిన అంగం ఫ్రాక్చర్ అయితే ఆ నొప్పి తీవ్రత ఎలా ఉంటుందో అది అనుభవించిన మగవారికి మాత్రమే తెలుస్తుంది. పురుషాంగం ఫ్రాక్చర్ అవడానికి కారణం దానిపై బలప్రయోగం జరగడమే. ఇలాంటి బలప్రయోగం ఎక్కువగా ఎలాంటి పొజిషన్ లో జరుగుతోంది? ఎలాంటి పొజిషన్స పురుషులకి ప్రమాదకరంగా మారుతున్నాయి? ఎక్కువ గాయాలు ఎలాంటి సందర్భాల్లో జరుగుతున్నాయి? ఈ విషయాల మీద ఒక ఆసక్తికరమైన సర్వే చేసింది ఒక శృంగార జర్నల్. వాటి ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఎందుకంటే మీరు అనుకుంటున్నట్లుగా, గర్ల్ ఆన్ టాప్ ఈ సర్వేలో అత్యంత ప్రమాదకమైన పొజిషన్ గా నిరూపితమవ్వలేదు.

Doggy Style (44%)

Man on top missionary (25%)

Girl on top (10%)