మోడీ ని “డీ” కొట్టే మగాడు ఇతడే తేల్చిన “టైమ్స్ ఆఫ్ ఇండియా”    2018-04-09   02:21:50  IST  Bhanu C

కొన్ని నెలల క్రితం వరకూ కూడా ఎక్కడ చూసినా సరే మోడీ నామస్మరణనే వినిపించేది..నమో మోడీ అంటూమంత్రం జపించే వాళ్ళు..బీజేపి పాలిత రాష్ట్రాలలో కానీ ఎక్కడైనా సరే తమదే విజయం అంటూ జబ్బలు చరుచుకునే వాళ్ళు బీజేపి నేతలు అయితే బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు నుంచీ మొదలు ఈ రోజు వరకూ కూడా మోడీ పై ఏపీ ఎఫెక్ట్ బాగా ప్రభావం చూపించింది..గత కొంత కాలంగా మోడీ గ్రాఫ్ మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తోందని తెగ కంగారు పడుతున్నారట..ఏపీ కి అన్యాయం చేసిన ఒక మోసగాడిగా మోడీ పై ఇప్పుడు ముద్ర పడిపోయింది..ఈ నేపధ్యంలో ఇన్ని పరిణామాలకి గల కారణాలు ఏమిటి..? ఇంతగా మోడీ గ్రాఫ్ ని తగ్గించిన మగాడు ఎవరు…?


ఇదే ప్రశ్నలు జాతీయ మీడియా టైమ్స్ అఫ్ ఇండియా ప్రశ్నించింది..ఓ సర్వే కూడా చేపట్టింది..దేశం మొత్తంలో ఈ సర్వే చేపట్టారు అయితే రిజల్ట్స్ తెలుసుకుని సదరు మీడియాకి మైండ్ బ్లాక్ అయ్యింది..ఎందుకంటే మోడీ ని డీ కొట్టిన ఒకే ఒక్క మగాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటూ తేల్చారు..అసలు టైమ్స్ ఆఫ్ ఇండియా అడిగిన ప్రసన ఏమిటంటే..