Things girls do when they are alone at home

అమ్మాయి 3 :

గూగుల్ లో కండలు తిగిరిన మగవారిని సెర్చ్ చేస్తారు. ఎలాగైతే హీరోయిన్ల ఫోటోలు అబ్బాయిలు చూస్తారో, అదే విధంగా హీరోల హాట్ ఫోటోస్ చూస్తారు అమ్మాయిలు. ఇక అద్దం ముందు నిల్చొని ఎవరిని వారు అదేపనిగా చూసుకోవడం అనేది ప్రి అమ్మాయి చేస్తుంది. అదో సరదా. ఇక అందంగా ఉండే అమ్మాయిలయితే అద్దాన్ని అస్సలు వదలరు.

అమ్మాయి 4 :

అందరు చేస్తారు అని చెప్పలేను కాని, అలాంటి అవకాశాన్ని వదులుకోకూడదు అనుకునేవారు మాత్రం హస్తప్రయోగం చేసుకుంటారు. ఒంటరిగా ఉంటే అమ్మాయిలకి అబ్బాయిలకి తేడా ఏమి ఉండదు. సామాజిక పట్టింపుల వలన అమ్మాయిలు అబ్బాయిల్లా ఉండలేరు కాని, ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిలు ఏం తక్కువ కాదు. ఒంటరిగా ఉంటే ఎవరికైనా అలాంటి ఆలోచనలే వస్తాయి.

అమ్మాయి 5 :

పోర్న్ చూస్తారు. అందులో సందేహం లేదు. కొందరు మొండిగా ఒప్పుకోరు అంతే. ఎవరి లేరు కదా అని యూట్యూబ్ ఆన్ చేసి కొత్త వంటలు నేర్చుకుంటారా ఎవరైనా ? ఖచ్చితంగా అలాంటి విడియోలె చూస్తారు. వాళ్ళని చూస్తూ తమ తాము పోల్చుకుంటారు కొందరు.