ప్రొఫిసర్ కంప్యూటర్ ని హ్యాక్ చేసిన భారత సంతతి వ్యక్తి..     2018-07-06   01:05:29  IST  Bhanu C

అమెరికాలో భారత సంతతి విద్యార్థి చేసిన పని అమెరికా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది..ఆ విద్యార్థి ఏకంగా తన ప్రొఫిసర్ కంప్యూటర్ నే హ్యాక్ చేశాడు.. దాంతో యూనివర్సిటీ మొత్తం షాక్ కి గురయ్యింది.. ఇంతకీ అతను ఏమి చేశాడు అనే వివరాలలోకి వెళ్తే…

సహజంగా..పిల్లలని..చదువుకోవాలని తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తూ ఉంటారు..అలాంటి సమయంలో ఏమి చేయాలో తెలియక మార్కులు తక్కువ వస్తున్నాయని భయపడే పిల్లలు ఉన్నారు కొంతమందు…బలవన్మరణాలకు..పాల్పడితే.. మరికొందరు..ఇళ్ళల్లోనుంచి…పారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి…అయితే భారత సంతతి విద్యార్థి అయిన వరుణ్‌.సార్జా అనే యువకుడు..అమెరికాలో..కాన్సాస్‌ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ లో చేరాడు..