పాము కలలో కన్పిస్తే ఏమి అవుతుందో తెలుసా?     2018-06-15   00:40:24  IST  Raghu V

ప్రతి మనిషికి కలలు రావటం సహజమే. ఆ కలలను కొంతమంది గుర్తించుకుంటారు. అలాగే కొంత మంది వాటిని మర్చిపోతూ ఉంటారు. కలలో జంతువులు కూడా వస్తూ ఉంటాయి. ఆలా వచ్చే కలలో ఎక్కువగా పాములు వాస్తు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కలలో పాము అనేది సృజనాత్మక శక్తి అధికంగా ఉన్న వారికి మాత్రమే కన్పిస్తుందని చెప్పుతుంది. ఆలా కన్పిస్తే మంచిదని అంటారు జ్యోతిష్య నిపుణులు.

కొంత మంది కలలో పాము కన్పిస్తే భవిష్యత్ కి సంకేతం అని జీవితం ఊహించని మలుపు తిరుగుతుందని అంటూ ఉంటారు. పాముని చూస్తే చాలా భయపడతాం. ఆలా భయపడవలసిన అవసరం లేదని కొంత మంది అంటారు.