టీపై పేరుకున్న మీగ‌డ‌ను తీయకుండానే తాగుతున్నారా? అయితే ఏమౌతుందో తెలుసా?    2018-06-23   23:13:39  IST  Lakshmi P

టీ అంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి. ఏ కాలంలోనైనా వేడి వేడిగా ఉండే టీ అలా నెమ్మ‌దిగా గొంతులోకి దిగుతుంటే వ‌చ్చే మ‌జాయే వేరు క‌దా. ముఖ్యంగా చ‌లికాలంలోనైతే టీ ఇచ్చే ఉత్తేజ‌మే వేరు. నీర‌సంగా, మ‌బ్బుగా ఉన్న‌వారు కూడా టీ తాగితే ఉత్తేజం పొందుతారు. ఉత్సాహంగా ప‌నిచేస్తారు. అది స‌రే, ఇంత‌కీ టీ తాగేట‌ప్పుడు మీరు ఒక‌టి గ‌మ‌నించారా..? అదేనండీ… చాయ్ మీద మీగ‌డ తెట్టులా పేరుకుపోతుంది చూశారా..? అవును, అదే. అయితే ఏంటంటారా..? ఏమీ లేదండీ… అలా మీగ‌డ పేరుకుపోయిన టీని తాగితే మంచిదా..? లేదంటే ఆ మీగ‌డ తీసేసి చాయ్ తాగాలా అన్న‌దే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది. మ‌రి దాని గురించి తెలుసుకుందామా..?

సాధార‌ణంగా అలా చాయ్ మీద మీగ‌డ పేరుకుపోవ‌డ‌మ‌నేది అందులో క‌లిపే పాల వ‌ల్ల వ‌స్తుంది. పాల‌ను కొద్దిగా వేడి చేసిన‌ప్పుడు అందులో ఉండే తేలిక‌పాటి కొవ్వులు దాని మీద పొర‌లా వ‌చ్చి మీగ‌డ‌లా పేరుకుంటాయి. ఆ క్ర‌మంలో ఆ పాల‌తో చాయ్ పెడితే ఆ చాయ్‌పై కూడ మీగ‌డ పొర‌లా వ‌స్తుంది. దీర్ఘ కాలికంగా అలా తాగితే మాత్రం కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. అవేమిటంటే…