వైసీపీ సినిమాకి..తెలుగుదేశం పబ్లిసిటీ..  

వర్మ లక్ష్మీస్ ఎన్ఠీఆర్ బయోపిక్..సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే..ఇది ఇలా ఉంటే.. సినిమా సంగతి ఏమో కానీ..వివాదాలు..ఒకరి మీద ఒకరు..సెటైర్స్.. దూషణలు..ఇలా సినిమాకి పిచ్చ క్రేజ్ తెస్తునాడు వర్మ..వర్మ తన సినిమాలని పబ్లిసిటీ చేయటంలో దిట్ట అది అందరికీ తెలుసు కానీ ఆ పబ్లిసిటీ.. కూడా తాను తీయబోయే సినిమా తాలూకు వ్యతిరేకులతో చేయించడం..వర్మ..స్టైల్..

ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచీ ఇప్పటివరకు పబ్లిసిటీ భారాన్ని..పాపం టీడీపీ వాళ్ళే..మోస్తున్నారు..వైసీపీ..ఎమ్మెల్యే.. నిర్మాతగా ఉన్న ఈ సినిమాకి..పబ్లిసిటీ మాత్రం టీడీపీ ఎమ్మెల్యే..మంత్రులదే..నిర్మాత చేత ఖర్చు చేయించడం ఎందుకు అనుకున్నారో ఏమో…ఇది ఇలా ఉంటే..ఈ సినిమాలో ఎవరు నటించబోతున్నారో అన్న విషయంలో కూడా సంచలనం అయ్యింది.