మరోసారి వార్తల్లోకెక్కిన "శ్వేతా బసు ప్రసాద్".! ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో తెలుసా.?     2018-06-04   00:07:08  IST  Raghu V

శ్వేతా బసు ప్రసాద్..కొత్త బంగారులోకం సినిమాతో టాలివుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది..ఆ సినిమాలో నటనతో అందరిని ఆకట్టుకుంది..బాలనటిగా బాలివుడ్లో కెరీయర్ ప్రారంభించింది శ్వేత.కెరీర్ ప్రారంభంలోనే సినిమా హీరోయిన్లు పడే కష్టాలన్ని పడింది.అవకాశాలు లేక వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది. అప్పుడప్పుడే కెరీర్లో ఎత్తుపల్లాలు చూసి ఒకేసారి గట్టి దెబ్బే తిన్నది ఈ సంఘటనతో శ్వేత…అప్పుడు మహిళాసంఘాలు అందరూ శ్వేతకే మద్దతు తెలిపాయి.

ఆ సంఘటన తర్వాత ఒకసారిగా గోడకు కొట్టిన బంతిలా లేచింది శ్వేత చంద్రనందిని సీరియల్ తో..తన నటన ద్వారా మరొకసారి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇప్పుడు శ్వేతాబసు ప్రసాద్ పెళ్లిపీటలు ఎక్కబోతోంది. ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అనుకుంటున్నారా? వివరాలు మీరే చూడండి.