Surprising Health Benefits Of Garlic

3. గుండె జబ్బులను నివారిస్తుంది


ప్రతి రోజు వెల్లుల్లిని పచ్చిగా గాని ఆహారంలో గాని తీసుకుంటే, వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే యాంటి ఆక్సిడెంట్ లక్షణాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటానికి సహాయపడతాయి. అంతేకాక రక్తపోటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించటంలో సహాయపడతాయి. అయితే వెల్లుల్లిని వండినప్పుడు అల్లిసిన్ లక్షణాలను కోల్పోతుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి వెల్లుల్లిని పచ్చిగా లేదా సగం ఉడికించి తీసుకోవటం మంచిది.

హెచ్చరికలు


1. ఆస్త్మా రోగులు వెల్లుల్లిని తింటే దుష్ఫలితాలు కలగవచ్చు. 2. వెల్లుల్లిని శస్త్రచికిత్సలు లేదా వైద్య ఆపరేషన్ల ముందు వాడకూడదు. 3. వైద్యుడిని సంప్రదించకుండా రోజుకి 2 లేదా 3 కంటే ఎక్కువగా తినకూడదు.