Super tips to remove bad smell in under arms

మన శరీరంలో దుర్వాసన ఎందుకు వస్తుంది, ఎక్కడినుంచి వస్తుంది అంటే, రెండు ముఖ్య ప్రదేశాల్లోంచి. చంకలు, వాటితో పాటు జననాంగాలు. ఎందుకంటే దుర్వాసన కేవలం చెమట వలనే రాదు, బ్యాక్టీరియా ఉండటం వలన, మన చర్మకణాలు మృతి చెందటం వలన. ఈ మూడు కలిస్తేనే దుర్వాసన వస్తుంది. ఈ బ్యాక్టీరియా, మృత కణాల వలనే ఈ శరీర భాగాలు నలుపుగా మారుతాయి. వీటికి తోడు స్ట్రెస్, ఉష్ణోగ్రతలు ఆ దుర్వాసనని పెంచుతాయి. అందుకే చంకల్లో దుర్వాసన పోగొట్టుకోవడానికి కొన్ని ఉపాయాలు చెబుతున్నాం.

* ఆపిల్ సైడర్ వెనిగర్ బ్యాక్టీరియాని చంపుతుంది. రోజూ కాటన్ మీద ఆపిల్ సైడర్ వెనిగర్ పోసి, చంకలను తుడుచుకోండి.

* వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు కాని మద్యం కూడా చంకల్లోంచి వచ్చే దుర్వాసన పోగొడుతుంది. అయితే మద్యం తాగకూడదు, చంకలకు కాటన్ తో రాయాలి. ఇది పోర్సద ని క్లోజ్ చేసి దుర్వాసన తగ్గిస్తుంది.