Can sugar patients eat Mangoes and Bananas?

ఈ వేసవిలో మామిడిపండు తినాలనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి. ఏడాది మొత్తంలో మామిడి దొరికే సమయమే ఇది. ఇప్పుడు తినకపోతే, పండ్ల రారాజుని రుచి చూసే భాగ్యం మళ్ళీ సంవత్సరం దాకా దొరకదని ఈ సీజన్ లో ఎగబడి ఎగబడి మామిడి తింటారు జనాలు. రోజుకి నాలుగైదు మామిడిపండ్లు తినడానికి కూడా పెద్దగా సందేహించరు. మరి ఇంతలా తినడం కరెక్టేనా అంటే కాదు అని అంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే మామిడిలో షుగర్ కంటెంట్ ఎక్కువ. అతిగా ఆరగించకూడదు.

మరి షుగర్ పేషెంట్స్ పరిస్థితి ఏంటి ? నార్మల్ గా ఉన్న మనుషుకే లిమిట్ గా తీసుకోవాలంటే, షుగర్ పెషెంట్స్ ఎలా తినాలి, ఎంత తినాలి? అసలు తినాలా వద్దా? ఇదే కదా మీ డౌటు. మీ ఇంట్లో కూడా షుగర్ పెషెంట్స్ ఉంటుంటారు .. వారికి చెప్పాలి కదా.