జంబలకడి పంబ తో హిట్ కొట్టారా.? స్టోరీ, రివ్యూ    2018-06-21   23:52:39  IST  Raghu V

Movie Title (చిత్రం): జంబలకడి పంబ

Cast & Crew:

నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, సిద్ది ఇదాని, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు
దర్శకత్వం: జె.బి.మురళి కృష్ణ
సంగీతం: గోపి సుందర్
నిర్మాత: జోజో జోస్

Story:

వరుణ్ (శ్రీనివాస్ రెడ్డి), పల్లవి (సిద్ది) ల జంటను పరిచయం చేస్తూ సినిమా మొదలవుతుంది. వరుణ్ సాఫ్ట్ వెర్ ఇంజనీర్ గా చేస్తుంటాడు. పల్లవి ఫాషన్ డిజైనర్. పెళ్ళైన కొద్దిరోజులకే వారి మధ్య గొడవలు మొదలవుతాయి. విడాకులకు హరి (పోసాని) అనే లాయర్ ను కలుస్తారు. ఇంతలో సడన్ గా హరి చనిపోతారు. కానీ ట్విస్ట్ ఎదురయ్యినట్టు ఓ స్పెషల్ పని మీద స్వర్గం నుండి మళ్లీ భూమి మీదకి వస్తారు హరి. ఆ స్పెషల్ పని ఏంటి అంటే పల్లవి, వరుణ్ లను కలపడం. జంబలకడి పంబ సినిమాలో లాగ వరుణ్ ని ఆడవారిలాగా, పల్లవిని మగవారిలాగా మారుస్తాడు హరి. చివరికి వారిద్దరూ ఎలా కలిశారు అనేది తెలియాలి అంటే సినిమా
చూడాల్సిందే.