చికాగో సెక్స్ రాకెట్ లో కొత్త ట్విస్ట్..! 36 మంది పేర్లను ఫేస్బుక్ లో బయటపెట్టిన శ్రీరెడ్డి     2018-06-23   21:38:49  IST  Raghu V

గత వరం రోజులనుండి తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ చికాగో సెక్స్ రాకెట్. అమెరికాలో తీగ లాగితే టాలీవుడ్ డొంకంతా కదులుతోంది. అయితే ఇప్పటికే సెక్స్ రాకెట్ వివాదంలో 10 మందికి పైగా పాపులర్ హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చాయి. ఇంకా కొంతమంది పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ సెక్స్ రాకెట్ వివాదం హాట్ టాపిక్ అవుతున్న నేపథ్యంలో వివాదాస్పద నటి “శ్రీరెడ్డి” ఈ విషయంపై స్పందించారు.

36 మందితో కూడిన లిస్ట్‌ను సోషల్ మీడియాలో లీక్ చేసింది. ఈ లిస్ట్‌లో ఉన్నవాళ్లే కాకుండా ఇంకా చాలా మంది సింగర్స్, టీవీ యాక్టర్స్, షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్, మలయాళ, తమిళ చిత్రాలకు చెందిన అనేక మంది ఉన్నారంటూ పెద్ద లిస్ట్ చెప్పుకొచ్చింది. శ్రీరెడ్డి లీక్ చేసిన లిస్ట్‌లో మంది పాపులర్ హీరోయిన్స్, యాంకర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లతో పాటు పురుషులు కూడా ఉండటం విశేషం.