ఛీ..ఛీ .. శ్రీదేవి కూతురు తల్లి పరువు తీసింది.! పేస్బుక్ లో ఫాన్స్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా ?    2018-06-27   23:11:32  IST  Raghu V

కొద్దిరోజులుగా తెగ హడావుడి చేస్తోంది శ్రీదేవి కూతురు జాన్వికపూర్. జూలై 20న విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీ అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు అందిస్తూనే మరోవైపు తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు విరివిగా అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్‌తో షాక్ ఇచ్చింది జాన్వి. అందులో ఈమెని చూసినవాళ్లు జాన్వికపూర్ ఈ రేంజ్‌లో రెచ్చిపోయిందా? అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టేశారు. లైట్‌గా అందాలు ఆరబోస్తూనే, సెక్సీ లుక్స్‌‌తో యూత్‌ని పిచ్చెక్కించింది. డ్రెస్సుల్లో వెరైటీగా కనిపించింది.

ధర్మా ప్రొడక్షన్స్ జీ స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాహ్నవికి జోడీగా హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖత్తర్ నటిస్తున్నారు. ప్రేమ-పగల నేపథ్యంలో తెరకెక్కి మారాఠీలో అద్భుతం విజయం సాధించిన సైరాత్ ను హిందీలో ధడక్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 20 విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.