టాయిలెట్స్ లో స్మార్ట్ ఫోన్ వాడేవాళ్ళకి షాకింగ్ న్యూస్

స్మార్ట్ ఫోన్ తిండి లేకపోయినా పరవాలేదు..చివరికి నీళ్ళు త్రాగాకపోయినా పరవాలేదు కానీ చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే మాత్రం ఇప్పుడున్న ప్రపంచానికి పిచ్చి పట్టేస్తుంది.ఫోన్ లో చిన్న ప్రాబ్లం వచ్చి ఒక గంట పనిచేయకపోతే ఎదో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతున్నారు యూజర్స్..రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతున్నా సరే చూపు సెల్స్ మీదనే ఉంటోంది. ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారు. ఎంత దారుణం అంటే చివరికి టాయిలెట్స్ లో కూడా స్మార్ట్ ఫోన్ తమ వెంట తీసుకుని వెళ్తున్నారు.