Shiva Lingam Facts and Myths

శివలింగంనకు సరైన పూజలు చేయలేకపోతే ఇంటిలో శివలింగంను ఉంచకూడదు. శివ లింగంనకు పూజలు చేసే విధానం వేరుగా ఉంటుంది. ఆ విధానంలో పూజలు జరగకపోతే తప్పు మరియు అగౌరంగా ఉంటుంది. శివలింగం పూజ చేయటానికి కొన్ని నియమాలు ఉన్నాయి.

నియమం 1


సాదారణ స్నానం అయ్యాక మన మీద గంగా జలంను జల్లుకోవాలి. అలాగే చుటు పక్కల కూడా గంగా జలంతో శుభ్రం చేయాలి.

నియమం 2


శివలింగంను దాని స్థానంలో పెట్టేటప్పుడు పాదాలను తాకి, ఆ తర్వాత ఒక గిన్నెలో శివలింగాన్ని పెట్టి దానిలో గంగా జలం కలిపిన నీటిని పోయాలి. ఒకవేళ రాతి రూపంలో ఉంటే, గంగా జలంతో శుభ్రం చేయాలి.

నియమం 3


శివలింగంను ఎప్పుడు చల్లని పాలలో ఉంచాలి. కానీ ప్యాక్ చేయకూడదు.