$ex removes kidney stones

ఒకప్పుడు జబ్బులు వస్తే బాబోయ్ అనేవాళ్ళు ఇప్పుడు జబ్బులు రావడం..చాలా కామన్ గా తీసుకుంటున్నారు.కిడ్నీలో రాళ్ళు వస్తే చాలా మంది హాస్పిటల్స్ చుట్టూ తిరగడం..డజన్లకొద్దీ మందులు వేసుకోవడం సైడ్ ఎఫెక్ట్స్ రావడం..ఈ వైద్యం బాలేదు అని హోమియోపతి..ఆయుర్వేదం ఇలా చేయని ప్రయత్నం ఉండదు..కానీ ఇవేమీ అవసరం లేకుండా కేవలం శృంగారంతో రాళ్ళని కరిగించేయచ్చు అని చెప్తున్నారు పరిశోధకులు..ఎలా అంటే ఇది చదవాల్సిందే.