మరోసారి లైవ్ లో సెక్స్ గురించి మాట్లాడిన "సమంత".! ఇలా టంగ్ స్లిప్ అయితే ఎలా.?     2018-06-02   23:17:05  IST  Raghu V

వేరుశెనగా కోసం మట్టిని తవ్వితే ఏకంగా దొరికిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే… రామలచ్చిమిలా అందరి మనసుల్ని దోచేసింది సమంతా. పెళ్లి తర్వాత హీరోయిన్లు సినిమాలకు దూరం అవుతారు ..కాని అదేంటో సమంతా విషయంలో మాత్రం తారుమారు అయింది..పెళ్లి తర్వాతే సమంతా మరింత బిజి అయింది.అంతేకాదు సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తుంది.రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, ఇలా వరుస హిట్లతో దూసుకెళ్తోంది.

తాజాగా విశాల్ నటించిన చిత్రం అభిమన్యుడు. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత అక్కినేని, యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలను పోషించారు. తమిళంలో ఘన విజయం సాధించిన ఇరంబు తిరై చిత్రానికి ఇది డబ్బింది. జూన్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ని ఆకట్టుకుంది.