డైరెక్టర్ క్రిష్ విడాకులు ఎందుకు తీసుకుంటున్నాడో తెలుసా? అసలు విషయం ఇదే     2018-06-09   00:48:11  IST  Raghu V

డైరెక్ట‌ర్ క్రిష్‌ మంచి కథాంశంతో ప్రతి సినిమాలో ఒక అద్భుతమైన సందేశం ఇస్తారు ,ఆయన సినిమాలకి కాలెక్షన్లే కాదు అవార్డ్ లు కూడా వస్తాయి. అయితే క్రిష్- రమ్య విడాకులు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా ర‌క‌ర‌కాల కార‌ణాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ముఖ్యంగా క్రిష్ సినిమాలతో బిజీ గా ఉండడం ద్వారా తన భార్య ని పట్టిచుకోవట్లేదని ఈ నేప‌థ్యంలోనే ఇద్ద‌రి మ‌ద్య మ‌న‌స్ప‌ర్థ‌లు తలెత్తిన‌ట్లు చెప్పుకొచ్చారు. అయితే అస‌లు కార‌ణం అది కాద‌ని తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

పెళ్లికి ముందు క్రిష్ హీరోయిన్ల‌తో ఎఫైర్లు న‌డిపిన‌ట్లు పుకార్లున్నాయి. ప్ర‌తీ సినిమా విష‌యంలోనూ క్రిష్ హీరోయిన్ల‌తో క‌మింట్ మెంట్ అడిగిన త‌ర్వాతే ఎంపిక చేస్తాడ‌ని బాలీవుడ్ మీడియాలో అప్ప‌ట్లో క‌థ‌నాలు వ‌చ్చాయి.
ఇప్పుడు ఆ కార‌ణంగానే క్రిష్ కాపురం చెడింద‌ని…అందుకే వ్వ‌వ‌హారం విడాకుల వ‌ర‌కూ వెళ్లింద‌ని తాజాగా వినిపిస్తోంది. స‌హ‌జంగా సినిమా వాళ్ల‌పై రూమ‌ర్లు రావ‌డం స‌హ‌జం. కానీ క్రిష్ విష‌యంలో ర‌మ్య‌కు బ‌ల‌మైన ఆధారాలు దొర‌క‌డంతోనే ఆమె ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు, బ‌య‌ట ప్ర‌పంచానికి తెలిస్తే బాగుండ‌ద‌న్న ఉద్దేశంతో రీజ‌న్స్ మార్చిన‌ట్లు చెబుతున్నారు. ర‌మ్య సినిమా రంగంతో సంబంధం లేని వ్య‌క్తి. వృత్తి రీత్యా డాక్ట‌ర్.