Reasons why women moan hard during $ex

సినిమాల్లో, పోర్న్ వీడియోల్లో చూస్తుంటాం, శృంగారం జరుగుతున్నప్పుడు స్త్రీలు గట్టిగా అరుస్తుంటారు. కేకలు పెడుతుంటారు. ఇవి నొప్పితో వచ్చేవి కావు‌‌. నొప్పితో అరిస్తే పనిని ఆపమంటారు. కాని శృంగారాన్ని ఎంజాయ్ చేస్తూ అరవడం ఎందుకు ? నిజానికి దీన్ని అరవడం అనకూడదేమో‌. అందుకే ఇంగ్లీషులో Moaning అని మంచి పేరు పెట్టారు. మోనింగ్ అంటే కామోద్రేకంలో చప్పుడు చేయటం. మరి ఈ చప్పుడు ఎందుకు చేస్తారు ? యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ల్యాంక్ షైర్ లో జరిగిన సర్వేలో ఇవి కారణాలుగా చెప్పారు‌.

* సహజంగా కామోద్రేకంలో, ఆ సుఖంలో వచ్చే మొదటి స్పందన మోనింగ్. నేచురల్ రియాక్షన్. అయితే ప్రతీసారి భావప్రాప్తి కలుగుతున్నప్పుడే మోన్ చేయరు, ఫీల్ ఉన్న ప్రతీసారి మోన్ చేయొచ్చు.

* మోనింగ్ పురుషుల్లో కామోద్రేకాన్ని పెంచుతుంది. అవును, ఇది నిజం. స్త్రీ కేకలకు పురుషుడిలో డ్రైవ్ విపరీతంగా పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పురుషుడిని ఉత్తేజితపరచడానికి కూడా మోనింగ్ చేస్తారట అమ్మాయిలు.