గుంటూరు లో కలకలం రేపిన అత్యాచార ఘటన..

గుంటూరు జిల్లాలో కొన్ని రోజుల క్రితం జరిగిన దాచేపల్లి ఘటన మరువక ముందే..వెంటవెంటనే మరో ఘటన జరిగింది అయితే ఈ సంఘటన కూడా మరువక ముందే మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.. మైనర్ బాలిక పై ఒక యువకుడు అత్యచారానికి పాల్పడ్డాడు..ఈ ఘటనతో గుంటూరు జిల్లా అట్టుడికి పోయింది..ఈ ఘటన పాత గుంటూరులోని బాలాజీ నగర్ లో జరిగింది…వివరాలలోకి వెళ్తే..

రెండో తరగతి చదువుతోంది మైనర్ బాలికపై బాలాజీ నగర్ ప్రాంతానికి చెందిన రఘు (20) కన్నేశాడు మంగళవారం ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన అతడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు…ఈ ఘటన జరుగుతున్న సమయంలోనే బాలిక కేకలు వేస్తూ ఇంట్లో నుంచి బయటకు వచ్చి చుట్టు పక్కలవారికి చెప్పడంతో స్థానికులు ఎంతో కోపానికి లోనయ్యారు..ఆ యువకుడిని పట్టుకుని కొట్టడానికి సిద్దం అయ్యారు దాంతో