“అత్యాచారం” ఎందుకు చేశారన్న “పోలీసుల” ప్రశ్నకి బాలుడు దిమ్మతిరిగే ఆన్సర్..     2018-05-05   07:03:30  IST  Raghu V

రోజు రోజు కి వరుస అత్యాచారాలు పెట్రేగి పోతున్నాయి..ఎన్నో సంఘతనలు జరుగుతున్నా సరే మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు కదా అనే నెపంతో మృగాళ్ళు రెచ్చి పోతున్నారు..మొన్న కథువాలో ఆసిఫా, నిన్న ఉన్నావ్ లో మరో నిర్భాగ్యురాలు నిన్నటికి నిన్న ఏపీలో లోని గుంటూరులో మరో తొమ్మిదేళ్ళ బాలిక మీద అఘాయిత్యం…ఈ కీచక పర్వాలు ఆగే పరిస్థితి కనపడటం లేదు…దాచేపల్లి లో తొమ్మిదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన మరువకముందే

పశ్చిమగోదావరి జిల్లాలో మరో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలోకి వెళ్తే..పశ్చిమ గోదావరి జిల్లా ,తణుకు మండలం తేతలి గ్రామంలో శుక్రవారం ఆరేళ్ళ బాలిక పై పదిహేనేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు…ఆ బాలుడికి మరో ముగ్గురు మైనర్ లు సహకరించడం తో అందరూ తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు..బాధిత బాలిక తేతలి గ్రామంలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ తణుకులోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుకుంటోంది.