రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే  

బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించాడు రాజమౌళి..తాను చేపట్టే ఎటువంటి ప్రాజెక్ట్ అయినా సరే హిట్ అవాల్సిందే అది ఈగని పెట్టి తీసినా సరే.అందుకే రాజమౌళి ని చంద్రబాబు నాయుడు పిలిపించుకుని అమరావతి నిర్మాణంలో తన ఆలోచనలని పంచుకోమని గౌరవించారు.ఇదిఇలా ఉంటే. రాజమౌళి నెక్స్ట్ ఏ సినిమాని తీయబోతున్నాడు అని అందరికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి . ఎటువంటి సినిమా తీయబోతున్నాడు..హీరో ఎవరు అనే ఉత్ఖంట అందరిలోనూ ఉంది.