ధోనితో ఎఫైర్, ఛాన్స్ కోసం పడుకోవటం .. అన్నిటి గురించి చెప్పేసిన హీరోయిన్

అందాల తార లక్ష్మీరాయ్ బాలీవుడ్లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. లక్ష్మీరాయ్ హీరోయిన్ అవకాశాలు రావడం ఇప్పుడు తగ్గిపోయింది. చాన్నాళ్లుగా అడపాదడపా ఐటమ్ సాంగ్లో చేసుకుంటూ తన కెరీర్ ని నడుపుకొస్తోంది ఈ రత్తాలు‌. ఇలాంటి దశలో అదృష్టం వరించి 2004 లో సంచలన విజయం సాధించిన జూలి చిత్రానికి సీక్వెల్ చేసే అవకాశం వచ్చింది. జూలీకి సీక్వెల్ అంటే ప్రేక్షకులు అద్యంతం హాట్ సన్నివేశాలు ఆశిస్తారు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందట జూలి 2.

ఈ బోల్డ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ బోల్డ్ ఇంటర్వ్యూ ఇచ్చింది రాయ్ లక్ష్మీ. అందులో తన కెరీర్ మొదలు, అవకాశాల కోసం పడ్డ కష్టాలు, అబ్బాయిలతో ప్రేమ వ్యవహారాలు, అందులోనూ భారత క్రికేట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో డేటింగ్, నగ్న సన్నివేశాలపై ఆసక్తి ‌.. అన్నటీ గురించి మాట్లాడింది లక్ష్మీ.

15 ఏళ్ళకే సినిమా ఇండస్ట్రీలో కి అడుగుపెట్టిన లక్ష్మీ మొదట్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదట. కాని ఆ తరువాతే, కొంతమంది ఇండస్ట్రీలో కోరికలు తీర్చమని అడిగారని, కాదనేసరికి ఎన్నో అవకాశాలు కోల్పోయానని చెప్పింది లక్ష్మీ.