19 అక్టోబర్ న ఉప్పు నింపిన గాజు సీసాను ఇంట్లో అక్కడ పెడితే?

ఉప్పుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్న సంగతి మనకు తెలిసిందే. వంటల్లో చిటికెడు ఉప్పు వేస్తే ఆ వంటకు ఎంతో వస్తుంది. అయితే ఆధ్యాత్మిక నిపుణులు ఉప్పు అనేది మన జీవితాల్లో సుఖ సంతోషాలను నింపుతుందని అంటున్నారు. అది ఎలాగో చూద్దాం.

1. స్నానం చేసే గదిలో ఒక మూల ఉప్పును వాస్తు దోషం ఉండదట. చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు. వాస్తు మాట ఎలా ఉన్నా క్రిమి కీటకాలు మాత్రం స్నానాల గదికి చేరవు.

,