ఉన్నత పదవి కోసం “మహిళా ప్రొఫిసర్” ఏమి చేసిందో తెలిస్తే షాకే     2018-04-18   06:21:09  IST  Raghu V

పాఠాలు చెప్పవలసిన గురువులో వ్యభిచార కూపంలోకి నెట్టేస్తున్న తరుణంలో విద్యా వ్యవస్థ సైతం కలుషితం అయిపోతోంది పిల్లల్లు గురువుల వద్ద ఉంటే తల్లి తండ్రులకి ఎంతో భరోసాగా ఉంటుంది అటువంటిది గురువులే తమ పిల్లల జీవితాలని నాశనం చేయాలనీ ప్రయత్నిస్తుంటే ఎలా తట్టుకోగలరు విద్యా వ్యవస్థలపై నమ్మకం ఎలా కలుగుతుంది..వివరాలలోకి వెళ్తే

ఒక కీచక మహిళా ప్రొఫెసర్ తన ఉన్నతమైన పదవుల కోసం వైస్ చాన్సలర్ పదవి కోసం తన దగ్గర చదువుకునే విధ్యర్దినులకి ఉచిత డిగ్రీలు ఇప్పిస్తామని చెప్తూ ఉన్నత అధికారుల వద్ద పడుకో పెట్టడానికి పంపుతోంది..ఈ వివాదంలో తమిళ నాడు గవర్నర్ భన్వరిలాల్ పూరోహిత్ పేరు కూడా వినిపించడం తో ఒక్క సారిగా తమిళ నాడు రాష్ట్రం ఉలిక్కి పడింది ఒక్క సారిగా ఏపీ మాజీ గవర్నర్ ఎన్.డి. తివారీలా గుర్తుకు వచ్చారు..