ప్రశాంత్ కిషోర్ సర్వే...తలపట్టుకున్న జగన్..  

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు…అవకాశం ఉండగానే దూసుకుపోవాలి అంటారు..సామెతలు ఊరికే పుట్టలేదు..ఎంతో మంది అనుభవజ్ఞులైన వారు చెప్పిన వారు చెప్పే సూత్రలని ఎప్పటికప్పుడు ఫాలో అయిపోవాలి అయితే అందివచ్చిన అవకాశాలని ఉపయోగించు కోవడం లో ఏపీ లో చంద్రబాబు కి తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదు..ఈ విషయంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం చాలా వీక్ అనే చెప్పాలి…ఎందుకంటే కేంద్రం విభజన హమీలని నెరవేర్చకుండా..ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసినప్పుడు మొట్టమొదటి సారిగా జగన్ తన గళాన్ని ఎత్తుకున్నారు..ఒక పక్క పాదయాత్ర చేస్తూనే మరో పక్క ప్రత్యేక హోదా ఉద్యమం చేసి ఒక్కసారిగా ఏపీలో ప్రజలని తనవైపు తిప్పుకున్నారు..అయితే

ఇదే సమయంలో కేంద్రం తో గొడవలు పడి బయటకి వచ్చేసిన చంద్రబాబు ఈ ఉద్యమం భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఊహించిన బాబు ఎంతో చాకచక్యంగా ఉద్యమాన్ని తనవైపుకి తిప్పుకున్నారు..అయితే ఈ క్రమంలో నే బీజేపి తో చేతులు కలపడం తో జగన్ ఉద్యమం మెల్ల మెల్లగా నీరు గారిపోతూ వచ్చింది అయితే ఇదే సమయంలో హోదా కోసం హామీల కోసం తన ఎంపీలతో రాజీనామలు చేయించిన జగన్ మోహన్ రెడ్డికి ఊహించని మద్దతు ప్రజల నుంచి వచ్చింది..ఈ ఊపుని ఇలాగే చేసిఉంటే బాగుండేది అయితే బీజేపి సూచనలతో జగన్ వెనకడుగు వేశాడు అయితే బాబు మాత్రం ఎదో ఒక రూపంలో ఇప్పటికే నిరసనలు తెలుపుతూ పార్టీపై ప్రజలకి మరింత నమ్మకాన్ని కలిగేలా చేశారు..అయితే తాజాగా వైసీపి