పవన్ పై వ్యూహాత్మక దాడి...అసలు రీజన్ ఇదేనా     2018-04-16   04:55:57  IST  Bhanu C

ఏపీకి కేంద్రం చేసిన అన్యాయం పై అన్ని పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తూ పోరాడుతున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే వామపక్షాలతో కలిసి పవన్ కూడా పాదయాత్రలో పాల్గొని నిరసన వ్యక్తం చేశాడు అయితే ఇదే తరహాలో అంతకు ముందు కాకానిలో సభలో కేంద్రంపై విరుచుకు పడ్డారు తిరుపతి అనంతపురం లో కూడా మాట్లాడిన పవన్ ఢిల్లీ లో దీక్ష చేద్దాం పోరాడుదాం రమ్మని వామపక్షాలు అంటే ససేమిరా అంటున్నాడు..నేను రానే రాను అంటూ మొరాఇస్తున్నాడు..

అయితే మొదట్లో వామపక్షాలు పవన్ ఎందుకు రావట్లోదో అనుకున్నారు…కానీ పవన్ గుట్టు మొత్తం ఉన్న పెన్ డ్రైవ్ లు బీజేపి అధిష్టానం చేతిలో ఉన్నాయి అన్న విషయం మాత్రం మర్చిపోయారు..ఒక వేళ ఏపీలో ఎగిరినట్టుగా పవన్ ఢిల్లీ వెళ్లి మాట్లాడటానికి ఈ పెన్ డ్రైవ్ లు ఎంతో అడ్డు పడుతున్నాయి..ఇక పవన్ బీజేపి చెప్పింది తప్ప వేరేగా చేసేది ఏమి లేదనే టాక్ వినిపిస్తోంది..అయితే తిరుపతిలో సభ జరిగే ముందు వరకూ కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ని ప్రశంసలతో ముంచెత్తే వారు కానీ