ఆ రెండు నియోజకవర్గాలపై కన్నేసిన పవన్

జనసేన అధ్యక్షుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను..రెండు తెలుగు రాష్ట్రాలలో మా పార్టీ తరుపున అభ్యర్ధులు నిలబడుతారు అని వెల్లడించిన విషయం అందరికీ తెలిసినదే..అంతేకాదు వచ్చే ఎన్నికల్లో అనంతపురం వైపు నుంచీ పోటీ చేస్తాను అని ప్రకటన కూడా చేసేశారు. ఇది ఇలా ఉంటే జనసేన పోరు ఒంటరిగానే ఉంటుందా లేక వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. పవన్ అనంతపురం నుంచీ పోటీ చేస్తాను అని ప్రకటించడంతో పవన్ అనతపురం అర్బన్..గుతకల్లు ,కదిరినుంచీ పోటీ చేస్తారు అని ఎవరికీ వారు ఎవరి ఉహలకి తగ్గట్టుగా చెప్పేశారు.

పవన్ పరకతనతో మీడియా వాళ్లు వార్త‌లు కూడా అనేక ఉహాగానాలు రాసేశారు. ప‌వ‌న్ అనంత‌పురం జిల్లా నుంచి పోటీ చేస్తాన‌న్న ప్ర‌క‌ట‌న‌తో ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు ప్ర‌ధానంగా తెర‌మీద‌కు వ‌చ్చాయి. ఈ విషయం సోషల్ మీడియాలో రాజకీయ వర్గాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది..పవన్ కూడా ఈ విషయాన్ని ఖండించకపోవడం తో అందరు నిజమే అనుకున్నారు కానీ ఇప్పుడు ప‌వ‌న్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంపై మ‌రో టాక్ న‌డుస్తోంది. అదేమిటంటే

పవన్ కళ్యాణ్ తన సొంత జిల్లా నుంచీ పోటీ చేస్తారు అనేది టాక్.

,