తమ్ముడు సినిమాలోని ఈ హీరోయిన్ గుర్తుందా.? 42 ఏళ్ల వయసులో కూడా బికినిలో ఇంత హాట్ గా నా.?     2018-06-22   23:22:24  IST  Raghu V

వయ్యారి భామ నీ హంస నడక…రేపకే గుండెలో దడ దడ..పవన్ కళ్యాణ్ కెరీర్ లో బెస్ట్ సినిమా అంటే తమ్ముడు అనే చెప్పొచ్చు. ఈ పాట వినగానే తమ్ముడు లో సెకండ్ హీరోయిన్ గుర్తొచ్చేసి ఉంటది చాలా మందికి. అప్పట్లో సినిమాలో పవన్ కళ్యాణ్ నే కాదు చాలా మంది కుర్రళ్ళ హృదయాలను కూడా కొల్లగొట్టింది ఈ భామ.

div style=”margin:auto;width: 102%;text-align:center;margin-bottom: 10px;”>

పవన్ కళ్యాణ్ టాలీవుడ్ స్టార్ గా ఎదుగుతున్న సమయంలో తమ్ముడు చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తన కరాటే స్కిల్స్ చూపించాడు. యువతకు ఈ చిత్రం తెగ నచ్చేసింది. అరుణ్ ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రీతీ జింగానీ, అదితి గోవిత్రికర్ హీరోయిన్స్ గా నటించారు. అదితి ఈ చిత్రంలో సెకండ్ హిరోయిన్. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విన్యాసాలు చూస్తే షాక్ కావలసిందే.