సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసి , నెలకి 5 లక్షలు సంపాదిస్తున్న పల్లెటూరి కుర్రాడు..ఎలాగో చూడండి...    2018-05-30   00:06:38  IST  Raghu V

పల్లెటూరులో నెలకు రూ.లక్ష ఇక వీరేష్ వాళ్లకు ఆదాయం కూడా చాల ఎక్కువే నెలకు దాదాపు వాళ్ల నాన్న ఆ పల్లెటూరు లోనే రూ. లక్ష రూపాయిలు సంపాదిస్తూ ఉంటాడు. అంత పల్లెటూరులో నెలకు రూ.లక్ష ఎలా వస్తుందో మనం తెలుసుకుందాం. అక్షరజ్ఞానం లేని అక్షరజ్ఞానం లేని అక్కడ ప్రజలు నెలకు దాదాపుగా రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదిస్తున్నారు. ఇక్కడ ఈ గ్రామంలో మొత్తం ఇల్లు చూసుకుంటే 100 కూడా ఉండవు

అప్పుల ఊబిలో అప్పట్లో వీరికి వరి పంట ప్రధాన జీవనాధారం అయితే వర్షాలు సరిగ్గా పడక పడిన పంటలు సరిగ్గా పండక అప్పుల ఊబిలో కూరుకుపోయారు ఈ గ్రామా ప్రజలు.

జెర్సీ ఆవులు

అలాంటి సమయంలోనే జెర్సీ ఆవులను కొంతమంది కొనుగోలు చేశారు. వ్యవసాయాన్ని పక్కన పెట్టి ఈ ఆవులనే తమ జీవన ఉపాధిగా మొదలు పెట్టారు. మోటుకు అనే గ్రామంలో 1975 లో మోటుకు అనే గ్రామంలో ఈ ఆవుల పెంపకము మొదలు పెట్టారు.ఇప్పుడు ఆ గ్రామంలో అన్ని కుటుంబాలకు పాకింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో 5 నుంచి 6 జెర్సీ ఆవులను పెంచుకుంటున్నారు.

4000 నుండి 5000 లీటర్ల ఒకొక్క జెర్సీ ఆవు దాదాపుగా రోజుకు పొద్దున్న సాయంత్రం కలిపి 50 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. ఇక ఆ గ్రామంలోని పాలు అని కలిస్తే 4000 నుండి 5000 లీటర్ల వరకు రోజుకు ఆ జెర్సీ పాలని పాల డైరీలకి పోస్తారు.