సంచలనం సృష్టిస్తున్న పెయింటర్ ఆత్మహత్య     2018-05-17   06:13:53  IST  Raghu V

పెయింటర్ గా పని చేస్తున్న కృష్ణా అనే యువకుడికి 40 రోజుల క్రితం పెళ్లి అయ్యింది..అయితే పెళ్లి అయిన కొన్ని రోజులకే అతడు సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ ఆత్మహత్య కి పాలపడ్డాడు..ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న అధికారులకి ఈ ఆత్మహత్య కి గల కారణాలు తెలియక తలలు పెట్టుకుంటున్నారు..పోలీసుల కధనం ప్రకారం..

నల్గొండ జిల్లా నకిరికల్ మండలం ఒగోడు కి చాందిన వెంకన్న కి నలుగురు కొడుకులు వారిలో పెద్ద కొడుకు కృష్ణ(22 )… పెయింటర్ గా పని చేస్తున్నాడు.. మరో ఇద్దరు కుమారులు చదువుకుంటున్నారు..అయితే వీరు గత కొంతకాలంగా జగద్గిరిగుట్టలో స్థిరపడుతూ వచ్చారు..అయితే గత కొన్ని రోజుల క్రితం కృష్ణ కి వివాహం అయ్యింది.