ఓరల్ $ex వలన ఆ వ్యాధి .. ఎయిడ్స్ కన్నా ఎక్కువ ఇదే ఇప్పుడు

ఎయిడ్స్‌ స్కిన్ టు స్కిన్ కాంట్రాక్టు వలన రాదు అని మనం చదువుకున్నాం. అంటే HIV సురక్షితం కాని $ex మూలాన వస్తుందన్నమాట. మరి HPV? ఇది కూడా ఓరకమైన్ వ్యాధే. HPV అంటే Human Papilloma Virus. ప్రస్తుతం ఎయిడ్స్ కన్నా ఎక్కువమందిని పట్టి పీడిస్తున్న సుఖవ్యాధి. అమెరికాలో ప్రతి నలుగురు పురుషుల్లో ఒకరికి HPV ఉన్నట్లు కొన్ని రికార్డ్స్ చెబుతున్నాయి. చిత్రమైన విషయం ఏమింటంటే, HPV కేవలం లైంగికంగా కలిస్తేనే సోకదు, ఓరల్ $ex వలన కూడా వ్యాపిస్తుందట. స్కిన్ టు స్కిన్ టచ్ తో కూడా సోకడం దీని లక్షణం. అందుకే ఇది ఎయిడ్స్‌ కన్నా ఎక్కువగా వ్యాపిస్తోంది. ఓరల్ $ex వలన ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. 80-90% ఓరల్ $exద్వారానే ఈ వ్యాధిని తమ దాకా తెచ్చుకున్నట్లు రిపోర్ట్స్.

ఇది ఎక్కువగా మగవారి నుచి ఆడవారికే సోకుతోంది. ఇలా ఎందుకు అంటే, మగవారు ఆడవారికి ఓరల్ $ex తక్కువగానే ఇస్తారట. కాని ఆడవారు తమ పార్ట్ నర్ కి ఓరల్ $ex ఇవ్వడం చాలా కామన్ విషయం. అందుకే ఈ వ్యాధికి ఎక్కువగా మహిళలు బలవుతున్నారు. అలాగే ఒకే స్త్రీతో కాకుండా, పలువురితో $ex సంబంధాలు పెట్టుకోని అమెరికన్ పురుషులు దీని చేతికి చిక్కుతున్నారు .. అక్కడితో ఆగకుండా, మరొకరికి అంటిస్తున్నారు.