భారతీయుడికి బంపర్ లక్కీ డ్రా..     2018-05-04   03:30:24  IST  Bhanu C

ఈ మధ్య భారతీయుల పంట విదేశాలలో బాగానే పండుతోంది..గడిచిన రెండు మూడు నెలలో భారతీయులు విదేశాలలో ఎదో ఒక సందర్భంలో అక్కడ లాటరీలని సొంతం చేసుకుంటున్నారు..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్లకి కోట్ల రూపాయల డబ్బుని లక్కీ డ్రా లలో గెలుచుకోవడం ఎంతో ఆశ్చర్యకరమైన విషయమనే చెప్పాలి..వివరాలలోకి వెళ్తే..


గత నెలలో కేరలాకి చెందినా ఒక కార్ మెకానిక్ దుబాయ్ లో ఉద్యోగం కోసం వచ్చి ఎన్నో సార్లు దుబాయ్ లాటరీలో తన లాక్కుని పరీక్షించుకు కున్నాడు..ఆసమయంలో అతడికి 14 కోట్ల లాటరీ తగలగా ఆ లాటరీలో సగం మొత్తాన్ని టిక్కెట్టు కొనడానికి సాయం చేసిన తన స్నేహితుడికి ఇచ్చాడు..