జాతీయ పోషకాహార సంస్థ చెప్పిన షాకింగ్ న్యూస్..

ప్రతీ నలుగురిలో ఒక్కరికి మధుమేహం..ప్రతీ ముగ్గురిలో ఒకరికి రక్తపోటు…ప్రస్తుతం నగరాల్లో ఉంటున్న వారి పరస్థితి..రోజువారి అవసరాలకంటే ఎక్కువ మోతాదులో పోషకాలు ,విటమిన్లు తీసుకోవడం మరియు ఒత్తిడితో కూడిన జీవితం ..సరైన సమయానికి తినకపోవడం..ఇవి మధుమేహానికి కారణం కావచ్చు అని జాతీయ పోషకాహార సంస్థ చెప్తోంది. హైదరాబాదు లో అధికారిక కార్యాలయాన్ని స్థాపించి సుమారు వందవ సంవత్సరంలోకి అడిగుపెట్టిన సందర్భంగా ఈ సంస్థ చేసిన సర్వే తాలూకు విషయాలని బయటపెట్టింది.